Monday, November 17, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్‘దండోరా’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్

‘దండోరా’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న చిత్రం ‘కలర్‌ ఫోటో’..బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్‌, నందు, రవికఅష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌ 25న సినిమాను గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -