నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపూరం గ్రామంలో వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా బుధవారం రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పగిల్ల కొండయ్య, ఉపాధ్యక్షులు ముదిగొండ వెంకటేష్ పగిల్ల యాదయ్య, ముదిగొండ శంకరయ్య, బుచ్చయ్య, పగిల్ల అంజయ్య, ముదిగొండ లక్ష్మయ్య, రంగయ్య, రమేష్, జంగయ్య, ఎలుకరాజు స్వామి, తోటకూర నరేష్, లింగస్వామి, పగిల్ల నరేష్, మహేష్, ఉపేందర్, రుద్రారపు లింగస్వామి, రేగు చింతల రంగయ్య, పగిల్ల శేఖర్, కొండయ్య, నర్సింహా, చందులు, జంగయ్య, పగిల్ల శ్రీధర్, శ్రీను, పగిల్ల భాగ్యమ్మ, లావణ్య, ముదిగొండ రేణుక, పగిల్ల సావిత్రమ్మ, ఎలుకరాజు కవిత, ధనమ్మ, యాదమ్మ, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.