Friday, September 19, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించిన డీఈఓ

ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించిన డీఈఓ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న కె.ఆర్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిఇఓ తరగతి గదులను సందర్శించారు. మధ్యాహ్న భోజనము, ఇతర సమస్యలను విద్యార్థులను  కలిసి  అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రశ్నలను వేసి సమాధానం రావటం జరిగింది.  స్లిప్పు టెస్ట్, ఎఫ్ఎఐ పరీక్షల నిర్వహణ పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఎలా తయారవుతున్నారని విషయాలను అడిగారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు జిహెచ్ నరసింహులు,  పాఠశాల బృందం పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -