Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్  
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు రావుల సంతోష, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -