- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
ప్రియదర్శని జూరాల ప్రాజెక్టును మంగళవారం ఉదయం రాష్ట్ర డిఐజి చౌహన్ సందర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మహేష్ యువకుడు పడిపోయిన స్థలాన్ని విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. భద్రత చర్యల గురించి పోలీసులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎస్పి రావుల గిరిధర్ పాల్గొన్నారు.
- Advertisement -