Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలం పురాణీపేట్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీరం అను సాగర్, దైడి.సురేష్, తోట శివ క్రాంతి, తోట.గణేష్, మల్లెల గంగయ్య, పత్రి అక్షయ్, తోట రమేష్, సుదర్శన్, తోట చిన్న రాజన్న కాంగ్రెస్ నాయకుల చేతుల మీదగా లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి “శ్రీ ముత్యాల సునీల్ కుమార్” కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -