Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి ఆదేశానుసారం చింతలూరు గ్రామానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశామని కోలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా లబ్దిదారులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భూపతిరెడ్డికి, చింతలూరు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు అని అన్నారు. నాగుల ప్రవళిక రూ.18000/, నాగుల గంగారాం రూ.36000/, గోపిడి గంగుబాయి రూ.46500/, దూలం రాజేశ్వర్ రూ.17000/, వడ్ల బుమన్న రూ.60000/, పుప్పాల బుజ్జన్న రూ.22500 వేలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ నాగుల గోపి, గ్రామశాఖ అధ్యక్షులు పుప్పాల గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ జలెంధర్, గోపిడి చిన్నరెడ్డి బాబురావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -