- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుబ్బాక పట్టణంలోని 16 వార్డులో కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద తాజా మాజీ కౌన్సిలర్లు లొంక రాజవ్వ లచ్చయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆస స్వామి లతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు, కార్తీక ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కత్తి కార్తీకగౌడ్ సోమవారం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి, ఎంగారి రాజిరెడ్డి, మల్లేశం గౌడ్, కామోజీ అనురాధ, పలువురున్నారు.
- Advertisement -