- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సోమవారం ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల ప్రొసీడింగ్ పేపర్లను 41వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కాళ్ళ గణేష్ , మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ రాజు లు అందజేశారు. ప్రొసీడింగ్ పేపర్లను తీసుకున్న ఆ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ.. 41వ వార్డ్ లోని లబ్ధిదారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ కి 41వ వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ గణేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



