Thursday, January 22, 2026
E-PAPER
Homeజిల్లాలుజెర్సీల పంపిణీ..

జెర్సీల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి

యువత క్రీడల్లో మరింత శ్రద్ధ వహించేల ప్రోత్సాహించాలనే సదుద్దేశ్యంతో జెర్సీలను పంపిణీ చేసినట్టు సర్పంచ్ ముక్కీస కవిత తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలోని యువతకు నూతన జెర్సీలను సర్పంచ్ కవిత పంపిణీ చేశారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -