Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబాలవికాస అమెజాన్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ

బాలవికాస అమెజాన్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలో మొన్నటి వర్షాలకు ఆర్.బి నగర్ ల నష్టపోయిన 400 కుటుంబాలకు బాలవికాస – అమెజాన్  నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అభ్యర్థన మేరకు బాలవికాస – అమెజాన్ వారు సంయుక్తంగా కామారెడ్డి పట్టణంలోనీ ఆర్ బి నగర్ కాలనీలో గత వారం వచ్చిన వరదల సందర్భంగా పేదల కోసం ఒక్కో ఇంటి కి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల  400 కిట్లు దాదాపు 6 లక్షల కిట్లు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస అమెజాన్ సభ్యులతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad