Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.!

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం సంతోష్ పండితుడు పుట్టినరోజు సందర్భంగా నోట్ బుక్స్,పెన్నులు,చాల్లేట్స్ అందజేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.ఇందుకు అతన్ని శాలువాతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -