Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల పరిధిలో రేషన్ కార్డుల పంపిణీ

మండల పరిధిలో రేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెం, సాదివెల్లి, కమటం గూడెం శుక్రవారం, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి గ్రామాల్లో తిరుగుకుంటూ రేషన్ కార్డుల పంపిణీ ఉదయం మొదలుకొని వివిధ గ్రామాల్లో పంచడమైనది. ఈ కార్యక్రమంలో ఓబీసీ చైర్మన్ అరవింద్ గౌడ్, మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిరెడ్డి, భూషోల్ల శ్రీనివాస్, గుల్లెం జాంగిరి, కర్రె జాంగిరి, దాసి అమ్మదాసు, కంఠం బిక్షపతి, మిట్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -