Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ..

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తోట లచ్చన్న ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 250 స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, మునుమందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ ఎర్ర ప్రవీణ్, లయన్ అనుముల రాజన్న, లయన్ శ్రీకాంత్ రెడ్డి ,లయన్ అంజితరావు, లయన్ మల్యాల బాబు, లయన్ కొమురవెల్లి లచ్చన్న , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -