Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా గంగారెడ్డి శనివారం విద్యార్థులకు 6 తరగతి నుండి 10వ తరగతి వరకు రెండవ విడత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -