Tuesday, September 16, 2025
E-PAPER
Homeజిల్లాలు‘సెప్టెంబర్ 17’ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

‘సెప్టెంబర్ 17’ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాట్లను క్షుణ్ణంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -