Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠ్యపుస్తకాలు బుక్స్ దుస్తులు పంపిణీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి 

పాఠ్యపుస్తకాలు బుక్స్ దుస్తులు పంపిణీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి 

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బుక్స్ దుస్తులను జిల్లా విద్యాధికారి అశోక్ అందజేశారు. గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి హాజరై విద్యార్థులకు కావలసిన పాఠ్యపుస్తకాలను బుక్స్ దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయి రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్ పొల పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -