- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో శుభ్రతో ఫుట్బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ను శనివారం నిర్వహించారు. అండర్- 17 (బాలుర) లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. ఇందులో రామారెడ్డి గర్ల్స్ హై స్కూల్ విజేతగా నిలిచారు. అండర్ -15 (బాలుర) లో ఐదు జట్లు పాల్గొనగా విద్యానికేతన్ కామారెడ్డి విజేతగా నిలిచారు. సోమవారం రంగారెడ్డి లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో ఇరుజాట్లు పాల్గొన్నట్లు పిఈటి లింగం తెలిపారు.
- Advertisement -