- Advertisement -
రికార్డుల పరిశీలన-సిబ్బందికి సూచనలు
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆశా డే కార్యక్రమంలో పాల్గొని,ఆశ కార్యకర్తలు,ఏఎన్ఎంలు సహా వైద్య సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్,డీపీఓ రవీందర్,సీహెచ్ఓ సాగర్ రావు,స్టాఫ్ నర్స్ మౌనిక,ఫార్మసిస్ట్ దీపిక,ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి,హెల్త్ అసిస్టెంట్ భూమయ్యతో పాటు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



