- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
ఏప్రిల్ 3 ను పురస్కరించుకొని ప్రత్యేక తెలంగాణ రాస్త్ర సాధనలో తొలి అమరుడైన దొడ్డి కోమురయ్య 99వ జయంతి వేడుకలను శుక్రవారము మండల కేంద్రములోని కూర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలెం రాజేశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని అమరుడు కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాలలు అర్పించారు. రాస్ట్రం కొరకు కొమురయ్య చేసిన పోరాట పటిమ గురించి వివరించారు.కార్యక్రమములో కుర్మా సంఘ సభ్యులు జీర్ర మహిపాల్,జీర్ర రాజేంధర్,పలేపు గణేష్,రాజ్ కుమార్,మాసూరి మహేష్,రంజిత్,చిన్న సాయిలు,రాజన్న,సతీష్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



