- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కీలక మార్పులు రానుండటం పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. దాంతో మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 680 పాయింట్లు పుంజుకొని, 81,248 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 199 పాయింట్ల ఎగబాకి 24,914 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.08గా ఉంది.
- Advertisement -