- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ సభ్యులు గుమ్మల మధు పుట్టినరోజు సందర్భంగా తపస్వి అనాధాశ్రమలోని శనివారం పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు సెక్రటరీ లీడర్ శ్రీనివాస్ ట్రెజరర్ గోపికృష్ణ సభ్యులు దాచేపల్లి సంతోష్ నసీరుద్దీన్ అల్జాపూర్ రాజేష్ బచేవాళ్ వేణు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -