- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్ష పదవి కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ కరోల ను శుక్రవారం డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. అబ్జర్వర్ను కలిసిన వారిలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ పటేల్, డోంగ్లి సింగల్ విండో మాజీ చైర్మన్ శివాజీ పటేల్ ,కాంగ్రెస్ నాయకులు ధనుంజయ పటేల్, తదితరులు ఉన్నారు.
- Advertisement -