- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని తాను సూచిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియో ఫేక్ అని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టాలని తాను ఎప్పుడూ చెప్పనని.. ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోల మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. కాగా సుధామూర్తి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ని ప్రమోట్ చేసినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోను తయారు చేశారు.
- Advertisement -



