Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేయవద్దు 

మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేయవద్దు 

- Advertisement -

మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణ నర్సరీ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేయొద్దని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సరీ సందర్శించారు. వర్షాకాలంలో మొక్కలు నాటుట , ఇంటింటికి మొక్కల పంపిణీ కి ఏ మొక్కలు పంపిణీ చేయాలో వాటిని నర్సరీ లో పెంచాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్ లు, సానిటరీ ఇన్స్పెక్టర్ బాలఎల్లం గారు మున్సిపల్ అధికారులు  సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -