- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : పోచారం ప్రాజెక్టు వద్ద ప్రారంభమైన రహదారి పనులను ఆదివారం రోజు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు పరిశీలించారు. మరమత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పోచారం ప్రాజెక్టు వద్ద పూర్తయిన మరమత్తు పనులను ఆయన పరిశీలించారు.
- Advertisement -