Saturday, July 26, 2025
E-PAPER
Homeజిల్లాలువెల్దండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

వెల్దండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకట్ రెడ్డి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు తదితర విషయాలను సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తిలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు పలు జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. ముసురు వర్షాలకు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేస్తూ వాహనాలు డ్రైవ్ చేసేలా చూడాలన్నారు.ఫోటో. వెల్దండ పోలీస్ స్టేషన్లో రికార్డు తనిఖీ చేస్తున్న డి.ఎస్.పి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -