Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలుదుబ్బపేట సర్పంచ్ ఏకగ్రీవం.!

దుబ్బపేట సర్పంచ్ ఏకగ్రీవం.!

- Advertisement -

సర్పంచ్ గా భూక్య రవిందర్ నాయక్
ఉపసర్పంచ్ అజ్మీరా అనూష
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గా భూక్య రవిందర్ నాయక్, ఉపసర్పంచ్ గా అజ్మీరా అనూష,1వ వార్డు సభ్యుగా అజ్మీరా దేవేందర్,2వ వార్డు సభ్యుడిగా అజ్మీరా రాజేశ్వరి,3వ వార్డు సభ్యుడిగా అజ్మీరా తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ కమిటీ సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకొని జిల్లాలోని దుబ్బపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఏకగ్రీవంగా మండలంలో దుబ్బపేట గ్రామం ప్రథమంగా ఏకగ్రీవం కావడంపై పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -