- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో భాగంగా ప్రముఖ సినీనటుడు ప్రభాస్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి ఉత్తర తీరంలో భూకంపం రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్పందించారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
- Advertisement -



