Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమయన్మార్‌లో భూకంపం..

మయన్మార్‌లో భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 4.7గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. NCS ప్రకారం, భూకంపం 120 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కాగా, ఈ భూకంపం కారణంగా నష్టం ఏమైనా జరిగిందో, లేదో తెలియాల్సిన ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad