- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.
- Advertisement -