Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల సంక్షేమానికి కృషి: మార్కెట్ చైర్మన్

రైతుల సంక్షేమానికి కృషి: మార్కెట్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎండి రహమతుల్లా అన్నారు. ఆత్మకూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించడం జరిగింది. 12 పాలక మండలి సభ్యులను చైర్మన్ ను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్ ప్రమాణం చేయించారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ ఎంపీ అజహరుద్దీన్, హాజరైనారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ , శ్రీరామ్ భూపాల్, ప్రజా ప్తినిధులు మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -