Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయాలి

వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిపిఎం రాజయ్య మహిళా సంఘాల సభ్యులతో మండలంలోని గ్రామ సంఘాల అధ్యక్షులు, వివోఏలకు సోషల్ కార్యక్రమాలు పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వృద్ధులు, కిశోర బాలికల సంఘాలను , ఎంటర్ప్రైజెస్ సంబంధించిన కొత్త వాటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, అధ్యక్షులు రాజమణి,  సీసీలు సంఘం అధ్యక్షులు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img