Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎలక్షన్ కోడ్.. ఫ్లెక్సీల తొలగింపు 

ఎలక్షన్ కోడ్.. ఫ్లెక్సీల తొలగింపు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎంపిటిసి, జడ్పిటిసి ,ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా మండల కేంద్రంలోని రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, ఇతర ఫ్లెక్సీలు, రాజకీయ పార్టీ దిమ్మెల పేర్లు, ఎలక్షన్ కోడ్ నియమావళిలో ఉన్నటువంటివి, అన్నింటిని గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -