Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్‌ కమిషనర్‌ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -