- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
నేడు పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే ఎన్నికల నిర్వహణకు సిబ్బంది బుధవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండల కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని ఎన్నికల అధికారి సిబ్బందికే అందజేశారు. ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల పోలింగ్ సెంటర్లకు చేరుకొని, ఏర్పాట్లను పూర్తి చేశారు.
- Advertisement -



