Wednesday, November 12, 2025
E-PAPER
Homeబీజినెస్ఎలైట్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ లాభాల్లో వృద్ధి

ఎలైట్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ లాభాల్లో వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఎలైట్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ రెవెన్యూ 538 శాతం పెరిగి రూ.5,049 కోట్లకు చేరింది. సంస్థ నికర లాభాలు 129 శాతం వృద్ధితో రూ.202 కోట్లుగా ప్రకటించింది. గడిచిన క్యూ2లో తమ ఎఫ్‌ఎంసీజీ విభాగం భారీ వృద్ధిని సాధించినట్లు తెలిపింది. ఈ బలమైన పనితీరుకు పెరిగిన ఎగుమతి డిమాండ్‌, మెరుగైన వ్యయ నిర్వహణ. కంపెనీ పొగాకు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ప్రధాన మద్దతును అందించాయని వెల్లడించింది.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -