- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదో టెస్టు ఆడుతోంది. ఈ క్రమంలో మూడో రోజు ఆటను టీమ్‌ఇండియా ప్రారంభించింది. క్రీజులో యశస్వి జైస్వాల్ అర్ధశతకం పూర్తి చేసి 70 పరుగులతో, ఆకాశ్ దీప్ 27 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ బౌలింగ్ ఆరంభించాడు. ప్రస్తుతానికి టీమ్‌ఇండియాన 94 పరుగుల లీడ్‌లో ఉంది.
- Advertisement -