Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీనియర్ విలేఖరి కుమారుని ఎంగేజ్మెంట్

సీనియర్ విలేఖరి కుమారుని ఎంగేజ్మెంట్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల సీనియర్ విలేకరి సందుర్వార్ హనుమాన్లు కుమారుడు జయ సూర్య ఎంగేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ  నాయకులు పలువురు విలేకరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బిచ్కుంద మండల కేంద్రంలోని బండయ్యప్ప ఆలయ ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కొండ గంగాధర్, వట్నాల రమేష్, మాజీ సర్పంచ్ సురేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు పుష్కలవార్ శ్రీనివాస్, సాయిబాబా, ఆలయ టెంపుల్ చైర్మన్ ప్రకాష్, గోశాల చైర్మన్ సంజు, విలేకరులు హనుమాన్లు, కృష్ణ పటేల్ ,రఘు, శివాజీ, అప్ప డోంగ్లి మనోహర్, నాగేష్ గౌడ్, బాలాజీ, సంగయ్యప్ప శివరాం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -