- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో బుధవారం ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన విద్యార్థలను ఎంతగానో అలరించింది. ఇంద్రజాలకుడు మహమ్మద్ జబ్బర్ చేసిన వివిధ రకాల ప్రదర్శనలను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కృష్ణవేణి పాఠశాలలో మంగళవారం , బుధవారం రెండు రోజులపాటు జరిగిన ఇంగ్లీష్ ఫెస్ట్ లో పాఠశాల డైరెక్టర్ విగ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్ లు మాట్లాడుతూ నేటి రోజులో ఇంగ్లీష్ చాలా ముఖ్య పాత్ర, ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయకర్తన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -



