నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ వేస్లీ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ రాజ్యాంగానికి సవాలు ఎదురైతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రాజ్యాంగాన్ని మార్చి ముందుకు తీసుకురావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రయాత్నాలు చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకొవటం కొసం ఈ ఎన్నికలు ప్రధానమైన అంశంగా ఉండబొతుంది. ఈ నేపద్యంలోనే జస్టీస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యాంగ హక్కులను కాపాడే సరైనటువంటి ప్రతినిధిగా భావించి ప్రతిపక్ష పార్టీలు ఇండియా బ్లాక్ లో లేనటువంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి.
సుదర్శన్‌రెడ్డికి ఇండియా బ్లాక్ లో లేని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి : జాన్ వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES