Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్18న రైతు శిక్షణా శిబిరం ..

18న రైతు శిక్షణా శిబిరం ..

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
ఈనెల 18న మండలంలోని పోసానిపేట శిశు మందిర్ లో రైతు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సాంగ్ మండల అధ్యక్షులు నా రెడ్డి రాజిరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ని రైతు వేదికలు మండల భారతీయ కిసాన్ సాంగ్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శంకర్రావు, రాజశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -