- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: 2025-26 ఇయర్ కి సంబంధించి రైతు బీమా నమోదు ప్రక్రియ మొదలైందని మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్క రైతూ అందుకు సంబంధించిన పత్రాలతో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రైతు బీమా నమోదుకు కావాల్సిన పత్రాలు
రైతు ఆధార్ కార్డ్ (జీరాక్స్)
పట్టా పాస్ బుక్ (జీరాక్స్)
నామిని ఆధార్ కార్డ్ (జీరాక్స్).
- Advertisement -