Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతులు పడిగాపులు 

యూరియా కోసం రైతులు పడిగాపులు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద శనివారం రైతులు ఉదయం నుండి యూరియా కోసం పడి కాపులు కాస్తున్నారు. ప్రభుత్వం యూరియాను ప్రభుత్వ ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే సరఫరా చేస్తుండడంతో ప్రయివేట్ లో యూరియా దొరకకపోవడంతో రైతులు సహకార సంఘాల వద్ద యూరియా కోసం ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -