- Advertisement -
మండల వ్యవసాయ అధికారి రాజలింగం
నవతెలంగాణ -గాంధారి: గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామంలో సోయాబీన్, వరి పొలాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారి రాజలింగం పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల తెగుళ్ల నివారణకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజలింగం వ్యవసాయ విస్తీరణాధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -