Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంఘోర ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. పృథ్వినాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్‌-ఆలవాల్‌ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.  ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -