Wednesday, July 9, 2025
E-PAPER
Homeజాతీయంఘోరం ప్రమాదం.. కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్.. పైలెట్ మృతి

ఘోరం ప్రమాదం.. కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్.. పైలెట్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయింది. పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం సమయంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ చురు జిల్లాలోని పంట పొలాల్లో ఆర్మీ ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందాడు. ఆర్మీ ఫైటర్ జెట్ విమానం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -