- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న భారతీయ యాత్రికుల బస్సు డిజీల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బదర్ – మదీనా మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారిలో 22 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు. సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



