Friday, April 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం 

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం 

- Advertisement -
  • – ప్రమాదంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ధ్వంసం 
    నవతెలంగాణ – మియాపూర్:
    గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మజీద్ బండ నుండి బొటానికల్ గార్డెన్ కొండాపూర్ కు వెళ్లే దారిలో సైబరాబాద్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను మారుతి సుజుకి బ్రీజా (టీఎస్ 07 జి ఇ 9596) కార్ వేగంగా ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు ప్రమాద తీవ్రత చూస్తే కారులో ఉన్న వ్యక్తులకు తీవ్రంగా గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందాని తెలియారాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Oplus_16908322
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -