Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయందేశ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న ఫిబ్ర‌వ‌రి 1..!

దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న ఫిబ్ర‌వ‌రి 1..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫిబ్ర‌వ‌రి 1న‌ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశంపై సందిగ్ధ‌త వీడింది.ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి కాబోతోంది. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు ప్రసంగించనున్నారు బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే 30 రోజులకు పైగా జైలు జీవితం గడిపే సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -